X
హోమ్ » సెలెబ్స్ » పునీత్ రాజ్ కుమార్
పునీత్ రాజ్ కుమార్

పునీత్ రాజ్ కుమార్

Actor
బయోగ్రఫీ:  పునీత్ రాజ్ కుమార్ లెజెండరీ కన్నడ సినిమా స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ మరియు శ్రీమతి పార్వతమ్మ ల  చిన్న కుమారుడు. ఈయ‌న 1975 మార్చి 17న జన్మించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో నటించాడు. "బెట్టాడ హూవు" చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అప్పు సినిమాతో మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 29 సినిమాల్లో న‌టించారు. ఈయ‌న్ని క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మలో ప‌వ‌ర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్‌కుమార్‌. ఐదేళ్ల వ‌య‌సులోనే ఆయ‌న సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ క‌లిసి న‌టించారు.
మరింత చదవండి

పునీత్ రాజ్ కుమార్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
చేతన్ కుమర్ 17 Mar 2022
సంతోష్ ఆనందద్రమ్ 01 Apr 2021
as Actor
సూరి 14 May 2011
డా రాజేంద్ర బాబు 24 Apr 2009

పునీత్ రాజ్ కుమార్:

పునీత్ రాజ్ కుమార్

పేరు పునీత్ రాజ్ కుమార్
పుట్టిన రోజు 17 Mar 1975
వయసు 51
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

పునీత్ రాజ్ కుమార్ ఆస్తి

ఆస్తి

పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+