twitter
    CelebsbredcrumbMadhumatibredcrumbBiography

    మధుమతి బయోగ్రఫీ

    మధుమిత భారతీయ నటి. ఆమె అసలు పేరు స్వప్నమాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు లాంటి గుర్తింపదగ్గ పాత్రలు ధరించింది. ప్రముఖ నటుడు శివ బాలాజీ ని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు

    సందడే సందడి చిత్రంలో ముఖ్యమైన సహాయపాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తరువాత మన్మథుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలలో సహాయపాత్రలు చేసింది. అర్జున్ కు చెల్లెలుగా నటించిన పుట్టింటికి రా చెల్లీ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X