twitter
    CelebsbredcrumbShamili
    శామిలి

    శామిలి

    Actress
    Born : 10 Jul 1987
    శామిలి (బేబి శామిలి) ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత సినిమా నటి 1987 జూలై 10న జన్మించింది. ఈమె బాల నటిగా తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ సినిమాలలో నటించింది. అంజలి సినిమా ఆమె నటించిన సినిమాలన్నింటిలో ఉత్తమమైనదిగా పేర్కొంటారు. ఈ సినిమాలో నటనకు 1990 లో భారత జాతీయ... ReadMore
    Famous For
    శామిలి (బేబి శామిలి) ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత సినిమా నటి 1987 జూలై 10న జన్మించింది. ఈమె బాల నటిగా తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ సినిమాలలో నటించింది. అంజలి సినిమా ఆమె నటించిన సినిమాలన్నింటిలో ఉత్తమమైనదిగా పేర్కొంటారు. ఈ సినిమాలో నటనకు 1990 లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. కిల్లర్, ఓయ్, అంగరక్షకుడు వంటి సినిమాల్లో నటించింది. 
    Read More
    శామిలి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X