మేఘ ఆకాష్
Born on 21 Dec 1985 (Age 38)
మేఘ ఆకాష్ బయోగ్రఫీ
మెగా ఆకాష్ నటించిన భారతీయ నటి 21 డిసెంబర్ 1995 లో జన్మించింది. ఆమె తమిళ్ నాటక కదలిక 'ఓరు పక్క కతై' లో ఆమె నటనను ప్రారంభించింది. తెలుగు లో లై మూవీ తో అరగ్రేటం చేసింది.. ఆ సినిమా హిట్ సాందించక పోయిన మెగా ఆకాష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వత చల్ మోహన్ రంగ లో నటించింది. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ మూవీతో మనముందుకు వస్తోంది.
సంబంధిత వార్తలు