X
పూనమ్ పాండే
Actress

పూనమ్ పాండే బయోగ్రఫీ

పూనమ్ పాండే భారతీయ సినీ నటి 1991 మార్చి 11న డిల్లీ లో జన్మించింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. 12 వ తరగతి తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010 లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక ముఖచిత్రంపై ఈవిడ చిత్రం దర్శనమిచ్చి పలువురు దృష్టిలో పడింది.

పూనమ్ పాండే ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు.అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే..న్యూడ్ షో చేస్తా అని చెప్పి సంచలనం రేపింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+