పునీత్ రాజ్ కుమార్
Born on 17 Mar 1975 (Age 47)
పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ
పునీత్ రాజ్ కుమార్ లెజెండరీ కన్నడ సినిమా స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ మరియు శ్రీమతి పార్వతమ్మ ల చిన్న కుమారుడు. ఈయన 1975 మార్చి 17న జన్మించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో నటించాడు. "బెట్టాడ హూవు" చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అప్పు సినిమాతో మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు.
ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. ఈయన్ని కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్‌కుమార్. ఐదేళ్ల వయసులోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ కలిసి నటించారు.
సంబంధిత వార్తలు