twitter
    CelebsbredcrumbRaghu BabubredcrumbBiography

    రఘుబాబు బయోగ్రఫీ

    రఘు బాబుగా ప్రసిద్ధిచెందిన నటుడు. ప్రముఖ తెలుగు సినీ నటుడు మరిము చలన చిత్ర నటుడు. విలన్ గా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించాడు. రఘు బాబు తండ్రి గిరిబాబు. గిరిబాబు కూడా తెలుగు నటుడు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించాడు.
    చిన్నప్పటినుండి నటన మీద ఉన్న ఆసక్తితో రఘు బాబు తండ్రితొ కలసి చెన్నై వెళ్ళాడు. 
    మొదట ప్రొడక్షన్ పనులు చూసుకుంటుండేవారు. ఆతరువాత  కొన్ని కన్నడ, తమిళ్‌ సినిమాలు తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేశాడు. ఆ సినిమాల ద్వార రఘు బాబుకి కొంతమంది సిని నటులు పరిచయమయ్యారు. అలా సినిమాల్లో నటించాలనే అవకాశాలు రావడంతో  మురారి సినిమాలొ  కృష్ణవంశీ గారు ఒక పాత్ర ఇచ్చారు అది మూర్ఖుడి పాత్ర ఇచ్చారు. ఆపాత్ర ద్వార మంచి పేరు మరిము గుర్తింపులొచ్చయి. 
    మొదటలొ అన్ని విలన్ పాత్రలు రావడం ఎ పాత్రను వదలకుండ నటించాడు. ఆది, చెన్నకేశవరెడ్డి సినిమాలతొ విలన్ గా ఆది చిత్రంలో గంగి రెడ్డి పాత్రకు ఊహించని రీతిలో ప్రశంసలందుకున్నారు.
    కబడ్డీ కబడ్డీ సినిమాలొ కూతతొ తన కామెడి నటనను కనబరిచారు. సహాయనటుడిగా, విలన్ గా, కామెడియన్ గా తన నటనను కనబరిచి అదరి ప్రశంసలందుకున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X