రాహుల్ రవింద్రన్ బయోగ్రఫీ

  రాహుల్ రవింద్రన్ సినీ నటుడు/ దర్శకుడు 1981 జూన్ 23న జన్మించారు. అందాల రాక్షసి సినిమా ద్వార తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. దర్శకుడిగా తన మొదటి సినిమా చి లా సౌ మంచి హిట్ ను సాందించింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా మన్మధుడు 2 తెరకెక్కిస్తున్నారు.  
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X