twitter

    రామ్ పోతినేని బయోగ్రఫీ

    రామ్ పోతినేని తెలుగు, తమిళ భాషలలొ సిని ప్రముఖ నటుడు. హైదరాబాద్ లో పుట్టాడు. చదువుకుంది తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం.

    సినిమాల మీదవున్న ఆసక్తితో సినీరంగంలొ అడుగుపెట్టాడు. ఇలియానా కథానాయికగా రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం 2006లొ విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. రామ్ కి ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం సుకుమార్ దర్శకత్వంలొ జగడం. ఈ సినిమా ఆశించినంత విజయం అందలేదు. తరువాత వచ్చిన రెడీ ఘన విజయం సాధించడమేకాక మరొక ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటుడుగ అవార్డ్ తెచ్చింది. అలాగే కందిరీగ కూడ ఫిలింఫేర్ వచ్చింది. తమన్న సరసన నటించిన ఎందుకంటే...ప్రేమంట! మంచి కామెడి మరిము యాక్షన్ నటనను చూపించింది.

    విక్టరి వెంకటేష్ మరియు రామ్ కలసి నటించిన చిత్రం మసాలా కామెడి చిత్రంగా  పండగ చేస్కో గణేష్.  రామ రామ కృష్ణ కృష్ణ, శివమ్, నేను శైలజ,హైపర్, ఉన్నది ఒకటే జిందగి, హలొ గురు ప్రేమ కోసమే తదితర సినిమాలో నటించి తన టనకు గుర్తింపు తెచ్చుకున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X