రవి కాళె
Born on మహారాష్ట్ర
రవి కాళె బయోగ్రఫీ
రవి కాళె భారతీయ నటుడు. ఇతడు మహారాష్ట్రలొ జన్మించాడు. ఇతడు ప్రముఖంగా హింది, కన్నడ, తమిళ, తెలుగు మరియు మరాఠి చిత్రాలలొ నటించాడు. నాగార్జున నటించిన మాస్ చిత్రంతో తెలుగులొ తెరంగేట్రం చేశారు. ఇతడు ప్రతినాయకుడిగా ఎక్కువ సినిమాలలో నటించారు. షాక్, ఒక్క మగాడు, జాదుగాడు పడి పడి లేచె మనసు వంటి చిత్రాలలో నటించారు.