CelebsbredcrumbRevanthbredcrumbBiography

    రేవంత్ (సింగర్) బయోగ్రఫీ

    రేవంత్ భారతీయ గాయకుడు. ఇతడు శ్రీకాకుళం లో పుట్టాడు మరియు పెరిగింది విశాఖపట్నం. ఇతడు  సంగీతం నేర్చుకోలేదు. అతని కుటుంబం కూడా సంగీత నేపథ్యమున్న కుటుంబం కాదు.  ఇతడు సాధారణ కుటుంబంలొ జన్మించాడు. ఇతడి తండ్రి చిన్నతనంలోనె మరణించారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నను రేవంత్ తల్లి కష్టపడి చదివించింది. పాటల మీద ఆసక్తితో డిగ్రీ చివరి సంవత్సరంలో వదిలేసి సంగీతంలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి హైదరాబాదు చేరుకున్నాడు. బాహుబలి తో పాటు అనేక సినిమాలలో సుమారు 200 కి పైగా పాటలు పాడాడు.
    దాదాపు 200 కి పైగా పాటలు పాడారు. కోటి, మణిశర్మ, కీరవాణి, చక్రి, థమన్ లాంటి సంగీతదర్శకుల దర్శకత్వం వహించిన సినిమాలకి  పాటలు పాడారు. 2017లో ప్రముఖ చానల్ నిర్వహించే ప్రముఖ పోటీ ఇండియన్ ఐడల్-9 లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనలొ విజయం సాధించడం ద్వారా భారతదేశమంతా ఇతని పేరు మారుమ్రెగింది. చిన్న చిన్న అవకాశాలను వదలకుండ రేవంత్ చాలా కష్టపడి పైకి ఎదిగాడు. 

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X