సనా ఖాన్
Born on 30 Sep 1981 (Age 39)
సనా ఖాన్ బయోగ్రఫీ
సనా ఖాన్ ఒక భారతీయ సినీ నటి. పలు దక్షిణాది సినిమాలలో కూడా నటించింది. కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలొ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయంమయ్యారు. ఈమె వివిధ భాషలలొ నటించింది. వాటిలొ హింది, తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలొ నటించింది.
తెలుగులొ కళ్యాణ్ రామ్ కత్తి, మిస్టర్ నూకయ్య, గగనం, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాలలొ నటించింది.
సంబంధిత వార్తలు