సయజి షిండే బయోగ్రఫీ
సాయాజీ షిండే ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. ఎక్కువగా విలన్ పాత్రలు రావడంతో వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఠాగూర్ సినిమాలో బద్రీ నారాయణ, వీడే సినిమాలో బత్తుల బైరాగి నాయుడు పాత్రలు మొదట్లో అతనికి పేరు తెచ్చిన పాత్రలు. అరుధతి చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు మరియు ఆధ్రుడు సినిమాలో విలన్ పాత్రకుగాను మరొక ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది