X
శర్వానంద్
Actor/Producer

శర్వానంద్ బయోగ్రఫీ

శర్వానంద్ ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు. గమ్యం, ప్రస్థానం చిత్రాలలోని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇతడు తమిళంలో కూడా నటించాడు.


శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి వంటి హిట్ సినిమాలలొ నటించారు. లక్ష్మి సినిమాల్లో వెంకటేష్ తమ్ముడిగా చేశాడు. 'రాజు మహారాజు'లో మోహన్‌బాబుతో కలిసి నటించాడు. పెద్ద హీరోల సినిమాలు చూసేవాళ్లు ఎక్కువ. వాళ్లతో నటించడం వల్ల ఇతడిని గుర్తుపట్టే వాళ్ల సంఖ్యా పెరిగింది. దీంతో మంచి పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. హీరోగా ఇతని రీఎంట్రీకి పునాదులు వేసింది ఆ పాత్రలే. మధ్యలో ఓసారి చిరంజీవితో కలిసి 'థమ్స్ అప్' ప్రకటనలోనూ చేశాడు.

అమ్మ చెప్పింది సినిమాలో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర. ఇతడు చేసిన వాటిల్లో చాలా కఠినమైంది అదే అని ఇతని అభిప్రాయము. 'గమ్యం'తో ఇతని నట జీవితము పూర్తిగా మారిపోయింది. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి,  రాధ, పడి పడి లేచె మనసు ఈతరం ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+