శివాణి సింగ్
Born on
శివాణి సింగ్ బయోగ్రఫీ
శివాణి సింగ్ భారతీయ సినీనటి. ఈమె కన్నడ చిత్రంతొ సినిపరిశ్రమకి పరిచయమయ్యారు. రెండవ సినిమాలొ తెలుగులొ విజయ్ దేవరకొండ సరసన ఏ మంత్రం వేసావె చిత్రంలొ నటించారు. కాని ఆ చిత్రం అనుకున్నంత విజయవంతంకాలేదు. ఈ సినిమా తరువాత ఈమె సినిమాలవైపు చూడలేదు.