సింధు మీనన్
Born on 17 Jun 1985 (Age 38)
సింధు మీనన్ బయోగ్రఫీ
సింధు మేనన్ 1985 జూన్ 17న బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది. సింధు ఒక దక్షిణ భారత సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఆమె 1994 లో రష్మి అనే కన్నడ సినిమా లో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసింది.
15 సంవత్సరాల వయసులో తెలుగు లో భద్రాచలం, తమిళంలో ఉత్తమన్, మలయాళంలో సముత్తిరం అనే సినిమాల్లో నటించింది. సింధు మేనన్ తెలుగులో చందమామ, శ్రీరామచంద్రులు, ఇన్ స్పేక్టర్, రెయిన్ బో, సిద్దం, ప్రేమ పిలుస్తోంది వంటి మొదలగు సినిమాల్లో నటించారు.