twitter

    శ్రీను వైట్ల

    Born on 24 Sep 1972 (Age 51) తూర్పుగోదావరి, ఆంద్రప్రదేశ్

    శ్రీను వైట్ల బయోగ్రఫీ


    శ్రీను వైట్లా ప్రముఖ సినీ దర్శకుడు. అతను సెప్టెంబరు 24, 1972న  కందులపాలెం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎవరేజ్ చిత్రం అయినప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    శ్రీను వైట్లా తెలుగు సినిమా కామెడీలో తనదైన ముద్ర వేశాడు. అతని సినిమాలు వెంకీ, డీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నయో వెంకటేశ, బాద్ షా, ఆగడు సినిమాలు మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. 

    అతను దర్శకుడిగా 12 సినిమాలతో, 6 స్క్రీన్ ప్లే రచయితగా, 4 కథా రచయితగా మరియు 2 సహాయక తారాగణంతో సంబంధం కలిగి ఉన్నాడు. అతను రెయిన్బో మరియు పరమ వీర చక్ర సినిమాల్లో అతిధి పాత్ర పోషించాడు. ఆయన చిత్రాలలో చాలా వరకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. వెంకీ నుండి అతని అన్ని చిత్రాలకు, గోపిమోహన్ మరియు కోన వెంకట్ స్క్రిప్ట్ రచయితలుగా పనిచేశారు.

    మహేష్ బాబు యొక్క డూకుడు దర్శకత్వం వహించిన తరువాత అతను అగ్ర దర్శకులలో ఒక్కరయ్యరు మరియు ఇప్పుడు అతను టాలీవుడ్లో అత్యధిక పారితోషికం పొందిన దర్శకులలో ఒకడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X