సుద్దాల అశోక్ తేజ
Born on
సుద్దాల అశోక్ తేజ బయోగ్రఫీ
సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ మరియు పాటల రచయిత మే 16, 1960న సుద్దాల గ్రామం, గుండాల మండలం నల్గొండ జిల్లా లో జన్మించారు. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశాడు.
ఠాగూర్ (2003) చిత్రంలో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు.