సుదీర్ వర్మ (తెలుగు దర్శకుడు)
Born on
సుదీర్ వర్మ (తెలుగు దర్శకుడు) బయోగ్రఫీ
కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్ (ఈ.సీ.ఈ) ఇంజీనీర్ అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో దోచెయ్ అనే సినిమా తీసాడు. కాని ఈ చిత్రం అనుకునంత విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత మళ్ళి నిఖిల్ సిద్ధార్థ్ తో కేశవ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమాతో ప్రేక్షకుల కుందుకు వచ్చాడు.
సంబంధిత వార్తలు