X
స్వప్న
Actress

స్వప్న బయోగ్రఫీ

స్వప్న టీవీ యాంకర్, సింగర్, నటి.  తొలుత దూరదర్శన్, ఆపై  టీవీ9లో యాంకర్‌గా,న్యూస్ ప్రెసెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. దాదాపు టీవీ 9లో పదేళ్లకు పైగా  పనిచేసి.. ఆ తర్వాత సాక్షి ఛానెల్‌లో మారింది. అక్కడ పెద్ద స్థాయికే చేరుకుంది. ఆ తర్వతా సాక్షి నుంచి బయటకు వచ్చినా.. ఆ ఛానెల్‌కు కన్సల్టెంట్‌గా పనిచేస్తూనే ఉంది. ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తుంది స్వప్న.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+