twitter
    CelebsbredcrumbNarayan Das K.Narang
    నారాయణ్ దాస్ కె నారంగ్

    నారాయణ్ దాస్ కె నారంగ్

    Producer
    Born : 27 Jul 1946
    నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన... ReadMore
    Famous For
    నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు.


    నారాయణ్ దాస్ ఏషియన్ మల్టిప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్నారు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో నాగచైతన్య-సాయిపల్లవి నటించిన 'లవ్ స్టోరీ', నాగశౌర్య 'లక్ష్య' సినిమాలను ఆయనే నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా 'ఘోస్ట్', ధనుష్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తున్నారు. 

    నారాయణ్ దాస్ కె నారంగ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X