టినూ ఆనంద్
Born on
టినూ ఆనంద్ బయోగ్రఫీ
టినూ ఆనంద్ ఒక భారతీయ సినీ నటుడు, రచయిత, మరియు దర్శకుడు. ప్రధానంగా భారతీయ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ సినిమాలో టైం మెషీన్ ను సృష్టించే శాస్త్రవేత్త పాత్రను పోషించాడు. అంజి సినిమాలో ఆత్మ లింగాన్ని సాధించి అమరుడు కావడానికి ప్రయత్నించే ప్రతినాయకుడుగా నటించాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరో సైన్స్ ఫిక్షన్ సినిమా ఘటోత్కచుడు సినిమాలో రోబో శాస్త్రవేత్త పాత్రను పోషించాడు.