X
వాసంతి కృష్ణన్
Actress

వాసంతి కృష్ణన్ బయోగ్రఫీ

వాసంతి కృష్ణన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జన్మించింది. స్కూల్ మరియు ఇంటర్మీడియట్ చదువు మొత్తం తిరుపతి నగరంలోని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులో ఏవియేషన్ కోర్స్.. చేయడం జరిగింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించి కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు చేసింది.

2019వ సంవత్సరం నుండి తెలుగు టెలివిజన్ ఫిలిం ఇండస్ట్రీలో “సిరిసిరిమువ్వలు” సీరియల్ ద్వారా రాణించింది. ఆ తర్వాత అనేక సినిమాలులో నటించిన వాసంతి క్యాలీఫ్లవర్ వంటి సినిమాలలో చేసి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+