వాసంతి కృష్ణన్
Actress
వాసంతి కృష్ణన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జన్మించింది. స్కూల్ మరియు ఇంటర్మీడియట్ చదువు మొత్తం తిరుపతి నగరంలోని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులో ఏవియేషన్ కోర్స్.. చేయడం జరిగింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించి కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో...
ReadMore
Famous For
వాసంతి కృష్ణన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జన్మించింది. స్కూల్ మరియు ఇంటర్మీడియట్ చదువు మొత్తం తిరుపతి నగరంలోని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులో ఏవియేషన్ కోర్స్.. చేయడం జరిగింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించి కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు చేసింది.
2019వ సంవత్సరం నుండి తెలుగు టెలివిజన్ ఫిలిం ఇండస్ట్రీలో “సిరిసిరిమువ్వలు” సీరియల్ ద్వారా రాణించింది. ఆ తర్వాత అనేక సినిమాలులో నటించిన వాసంతి క్యాలీఫ్లవర్ వంటి సినిమాలలో చేసి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
-
నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
-
అభిమాని గూబ గుయ్ మనిపించిన బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కు బాలయ్య చేతిలో చెంపదెబ్బ సీన్ రిపీట్
వాసంతి కృష్ణన్ వ్యాఖ్యలు