twitter

    వేణు మాదవ్ బయోగ్రఫీ

    వేణుమాధవ్ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా.

    వేణుమాధవ్ కామిడి టైమింగ్ స్టైల్ వేరైటీ గా వుంటుంది అది కొద్దిమందిలో మాత్రమే వుంటుంది. తోలి ప్రేమ, సై, ఛత్రపతి, లక్ష్మి వంటి మొదలగు సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి 
     
    1996లో ‘సాంప్రదాయం’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమ్యారు. ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘సుస్వాగతం’, ‘తమ్ముడు’ సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘హంగామా’ సినిమా ద్వారా ఆయన హీరోగా కూడా మారారు. 


    వేణు మాధవ్ పరిస్థితి విషమం…

    ప్రస్తుతం నటుడు, కమెడియన్‌ వేణు మాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్రతరం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేర్పించారు. గత కొద్ది రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X