»   » అఖిల్, చైతన్య వివాహం: అలా జరగడానికి వీల్లేదంటూ నాగార్జున పట్టుదల!

అఖిల్, చైతన్య వివాహం: అలా జరగడానికి వీల్లేదంటూ నాగార్జున పట్టుదల!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరోస్ నాగ చైతన్య, అఖిల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరి పెళ్లి ముందు అవుతుందనే విషయంలో అభిమానుల్లో చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. ఇప్పటికే అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా పూర్తి కావడంతో ఈ కన్‌ఫ్యూజన్ మరింత ఎక్కువైంది.

ఆ మధ్య నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.... సమంత ప్రేమిస్తున్నా, త్వరలో పెళ్లి చేసుకుంటాం. అయితే మాకంటే ముదే అఖిల్ వివాహం జరుగుతుంది అని వెల్లడించారు. అయితే నాగార్జున మాత్రం ముందు పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం చేయాలని ఆశ పడుతున్నారట.

జనవరి 29 నాగ చైతన్య-సమంత ఎంగేజ్మెంట్ వేడుక జరుగబోతోంది. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేయబోతున్నారు. చిన్నోడి కంటే ముందే పెద్దోడి పెళ్లి జరిపించాలని నాగార్జున పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

నాగార్జున నిర్ణయం అదే

నాగార్జున నిర్ణయం అదే

మే నెలలో అఖిల్ వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో గ్రాండ్ గా జరుగబోతోంది. అఖిల్ వివాహం కంటే దాదాపు 20 నుండి 30 రోజుల ముందే నాగ చైతన్య-సమంతల వివాహం అందుకు ఏమాత్రం తీసిపోకుండా గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ ప్రముఖ వ్యాపార వేత్త జీవికె మనవరాలు శ్రేయభూపాల్ ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.

అఖిల్ పెళ్ళికి పసుపుకొట్టారు... రామ్ చరణ్ భార్య ఉపాసనకూడా అక్కడే(ఫోటోస్)

అఖిల్ పెళ్ళికి పసుపుకొట్టారు... రామ్ చరణ్ భార్య ఉపాసనకూడా అక్కడే(ఫోటోస్)

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అక్కినేని వారసుల పెళ్లి హంగామానే. అక్కినేని నాగార్జున పెద్ద వారసుడు నాగచైతన్య, చినవారసుడు అఖిల్ పెళ్లికి..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అఖిల్ అక్కినేని కంటే శ్రీయ భూపాల్ వయసులో అంత పెద్దదా...?

అఖిల్ అక్కినేని కంటే శ్రీయ భూపాల్ వయసులో అంత పెద్దదా...?

అఖిల్ అక్కినేని, శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగబోతోంది. 22 సంవత్సరాలకే అఖిల్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నేను నటించడం ఆపేస్తే.. నాగార్జున ఎక్కువ బాధపడతారు: సమంత

నేను నటించడం ఆపేస్తే.. నాగార్జున ఎక్కువ బాధపడతారు: సమంత

ప్రేమ వ్యవహారం ఇప్పుడు అంతా ఓపెన్. పెళ్లిళ్లకు..ఫంక్షన్లకు ఎంచక్కా నాగచైతన్య, సమంత కలిసే వెళుతున్నారు. మిగిలింది కేవలం అధికారికంగా ఒక్కటి కావటమే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
According to a source close to Annapurna Studios, we hear that Naga Chaitanya might wed before Akhil. Akhil’s wedding would be a grand affair, Nag wants Chay’s wedding too be nothing short of it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu