»   » రామ్ చరణ్ నిర్మాతగా అక్కినేని అఖిల్ మూవీ?

రామ్ చరణ్ నిర్మాతగా అక్కినేని అఖిల్ మూవీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఖైదీ నెం 150' మూవీతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన రామ్ చరణ్ తన తొలి సినిమాగా తండ్రి నటిస్తున్న 150వ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత నిర్మాణ సంస్థను ఆపకుండా... కంటిన్యూస్ గా సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన బేనర్లో తర్వాతి సినిమాను అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

 శర్వానంద్ తో కూడా ఓ మూవీ

శర్వానంద్ తో కూడా ఓ మూవీ

అఖిల్‌తో పాటు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో శర్వానంద్ తో కూడా ఓ సినిమా నిర్మించేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

 త్వరలో అఖిల్ మూవీపై ప్రకటన

త్వరలో అఖిల్ మూవీపై ప్రకటన

త్వరలో అఖిల్ అక్కినేని సినిమా విషయంలో రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

 మెగా షాక్: చిరంజీవి, రామ్ చరణ్...పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్?

మెగా షాక్: చిరంజీవి, రామ్ చరణ్...పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్?

మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమాతో పాటు, రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ' మూవీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ధృవ మూవీ డిసెంబర్లో, చిరు 150వ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 చిరు 150': స్లోవేనియా, క్రోయేషియాలో షూటింగ్ (ఫోటోస్)

చిరు 150': స్లోవేనియా, క్రోయేషియాలో షూటింగ్ (ఫోటోస్)

మెగాస్టార్ `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 చిరు, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, అఖిల్, రకుల్....

చిరు, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, అఖిల్, రకుల్....

చిరు, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, అఖిల్, రకుల్.... (మేకింగ్ వీడియో బావుంది. చూసేందుకు క్లిక్ చేయండి)

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... ఏమైంది?

చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... ఏమైంది?

చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... ఏమైంది?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

 రామ్ చరణ్ చేసిన పనికి .... పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ క్లీన్ చేసాడు?

రామ్ చరణ్ చేసిన పనికి .... పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ క్లీన్ చేసాడు?

రామ్ చరణ్ చేసిన పనికి .... పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ క్లీన్ చేసాడు?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Ram Charan had donned the producer’s hat in order to help his father Chiranjeevi, make his big return to the silver screen with ‘Khaidi No 150’. However, it looks like it will not be a onetime thing and the young actor as he has now reportedly extended a helping hand to Akhil Akkineni for his next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu