»   » టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2016 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 140 వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో జనతా గ్యారేజ్, సరైనోడు, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి కొన్ని వేళ్లపై లెక్కించదగ్గ చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. కొన్ని సినిమాలు హిట్టవ్వగా చాలా సినిమాల వరకు ప్లాప్ అయ్యాయి.

సోగ్గాడే చిన్నినాయనా: బ్లాక్ బస్టర్ హిట్
నాన్నకు ప్రేమతో: హిట్
నేను శైలజ: సూపర్ హిట్
ఎక్స్ ప్రెస్ రాజా: హిట్
డిక్టేటర్ : యావరేజ్
అబ్బాయితో అమ్మాయి : యావరేజ్
చిత్రం భలారే విచిత్రం : ప్లాప్
పాయింట్ బ్రేక్ : ప్లాప్
పాకశాల: ప్లాప్
నేను రౌడీనే: ప్లాప్
కిల్లింగ్ వీరప్పన్: ఎబో యావరేజ్

గుంటూరు టాకీస్ ప్లాప్

గుంటూరు టాకీస్ ప్లాప్

కృష్ణాష్టమి :ప్లాప్
మలుపు : ఎబో యావరేజ్
క్షణం : సూపర్ హిట్
టెర్రర్ : హిట్
పడేసావే :ప్లాప్
ఎలుకా మజాకా : అట్టర్ ప్లాప్
యమపాశం :ప్లాప్
గుంటూర్ టాకీస్ :ప్లాప్
శౌర్య: యావరేజ్
కల్యాణ వైభోగమే : హిట్

సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్

సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్

ఊపిరి: సూపర్ హిట్
నన్ను వదిలి నీవు పోలేవులే :ప్లాప్
అటాక్ : యావరేజ్
7 టు 4 : అట్టర్ ప్లాప్
సావిత్రి :ప్లాప్
అప్పుడలా ఇప్పుడిలా :ప్లాప్
సర్దార్ గబ్బర్ సింగ్ : డిజాస్టర్
ఈడో రకం ఆడో రకం : హిట్
పోలీస్: బిలోయావరేజ్
మల్లి :ప్లాప్

బ్రహ్మోత్సవం డిజాస్టర్

బ్రహ్మోత్సవం డిజాస్టర్

బ్రహ్మోత్సవం: డిజాస్టర్
రహదారి :ప్లాప్
రాయుడు : యావరేజ్
అ..ఆ : సూపర్ హిట్
శ్రీ శ్రీ:ప్లాప్
అడవిలో లాస్ట్ బస్ :ప్లాప్
రైట్ రైట్ :ప్లాప్
ఒక అమ్మాయి తప్ప : యావరేజ్
గుప్పెడంత ప్రేమ :ప్లాప్
మీకు మీరే మాకు మేమే : బిలోయావరేజ్

పెళ్లి చూపులు సూపర్ హిట్

పెళ్లి చూపులు సూపర్ హిట్

బ్రహ్మా :ప్లాప్
మేము : బిలోయావరేజ్
నాయకి : బిలోయావరేజ్
సెల్పీ రాజా : యావరేజ్
కబాలి(తెలుగు) :ప్లాప్
పెళ్ళి చూపులు : సూపర్ హిట్
జక్కన్నా : యావరేజ్
రాణిగారి బంగ్లా :ప్లాప్
క్యాంపస్ అంపశయ్య :ప్లాప్
మనమంతా : యావరేజ్

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్

ఎవరు: యావరేజ్
అవసరానికో అబద్దం : యావరేజ్
జనతా గ్యారేజ్ : బ్లాక్ బస్టర్ హిట్
తొలి ప్రేమలో : యావరేజ్
జ్యో అచ్చుతానంద : హిట్
ఇంకొక్కడు : ఎబో యావరేజ్
విష్ యూ హ్యాపీ బ్రేకప్ :ప్లాప్
మెంటల్ :ప్లాప్
నిర్మలా కాన్వెంట్ : బిలోయావరేజ్
సిద్దార్థ :ప్లాప్

ఇజం యావరేజ్

ఇజం యావరేజ్

ఈడు గోల్డ్ ఎహె :ప్లాప్
ప్రేమమ్ : హిట్
అభినేత్రి : బిలోయావరేజ్
నాగాభరణం: బిలోయావరేజ్
ఇజం: యావరేజ్
నందిని నర్సింగ్ హోమ్ : హిట్
ఎల్7 : యావరేజ్
శంకర : బిలోయావరేజ్
తను వచ్చెనంట :ప్లాప్
కాష్మోరా : హిట్
ధర్మయోగి - ఎబో యావరేజ్
చల్ చల్ గుర్రం - అట్టర్ ప్లాప్
నరుడా డోనరుడా : యావరేజ్
ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి : అట్టర్ ప్లాప్
మనలో ఒక్కడు: యావరేజ్
పిల్ల రాక్షసి :ప్లాప్

English summary
2016 in Tollywood Hits and Flops list. The young actors and stars managed to bag huge openings with their craze.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu