»   » ఇలాంటి మూవీ ఇదే తొలిసారి, ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోతారు (వీడియో)

ఇలాంటి మూవీ ఇదే తొలిసారి, ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోతారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అసలు మన ఊహకు కూడా అందరి డిఫరెంట్ కాన్సెప్టులు, విజువల్ వండర్ చిత్రాలు అంటే... హాలీవుడ్ వైపు చూడాల్సిందే. హాలీవుడ్లో ఫాంటసీ కాన్సెప్టులతో సాగు చిత్రాలకు డిస్నీ సంస్థ పెట్టతింది పేరు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు డిస్నీ సంస్థ నుండి వచ్చాయి.

తాజాగా డిస్నీ పిక్చర్స్‌ సంస్థ ఎమ్మా వాట్సన్‌, డాన్‌ స్టీవెన్స్‌ ప్రధాన పాత్రల్లో 'బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌' అనే ఫాంటసీ, యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. డిఫరెంటు కాన్సెప్టుతో ఉన్న ఈచిత్రం ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

rn

కాన్సెప్టు ఏమిటి?

బెల్‌ (ఎమ్మా వాట్సన్‌) అనే అందమైన అమ్మాయి ఓ భయంకర జంతువుకి(డాన్‌ స్టీవెన్స్‌) చెందిన భవనంలో బంధించబడుతుంది. ఆ తర్వాత వారిద్దరికి మధ్య స్నేహం చిగురిస్తుంది. తర్వాత ఏమైంది? అనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కించారు.

 ట్రైలర్

ట్రైలర్

991లో విడుదలైన యానిమేటెడ్‌ చిత్రం ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌' ఆధారంగా ఆస్కార్‌ అవార్డు గ్రహీత బిల్‌ కాండోన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వచ్చే ఏడాది మార్చి 17న యూఎస్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

 ఆ సెక్స్ సీన్లు నాన్న చూస్తే తట్టుకోలేనంటున్న హీరోయిన్!

ఆ సెక్స్ సీన్లు నాన్న చూస్తే తట్టుకోలేనంటున్న హీరోయిన్!

'అవర్ గర్ల్' టీవీ స్క్రిప్టు డిమాండ్ మేరకు కొన్ని సెక్స్ సీన్లు కూడా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని బేస్ చేసుకుని సెలబ్రిటీ టాక్ షో యాంకర్ ఆమెపై మరిన్ని ప్రశ్నలు సంధించారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 దారుణం.... రియాల్టీ షో బ్యూటీని రేప్ చేసిన అభిమాని?

దారుణం.... రియాల్టీ షో బ్యూటీని రేప్ చేసిన అభిమాని?

దారుణం.... రియాల్టీ షో బ్యూటీని రేప్ చేసిన అభిమాని?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 వీడి అభిమానం తగలెయ్య.... హీరోయిన్‌ పిరుదులపై పెట్టబోయాడు! (ఫోటోస్)

వీడి అభిమానం తగలెయ్య.... హీరోయిన్‌ పిరుదులపై పెట్టబోయాడు! (ఫోటోస్)

వీడి అభిమానం తగలెయ్య.... హీరోయిన్‌ పిరుదులపై పెట్టబోయాడు! (ఫోటోస్)

 లవర్స్ మెచ్చే బూతు, ఇండియాలో బ్యాన్: సీక్వెల్ వస్తోంది (ట్రైలర్ ఇదే)

లవర్స్ మెచ్చే బూతు, ఇండియాలో బ్యాన్: సీక్వెల్ వస్తోంది (ట్రైలర్ ఇదే)

లవర్స్ మెచ్చే బూతు, ఇండియాలో బ్యాన్: సీక్వెల్ వస్తోంది (ట్రైలర్ చూసేందుకు క్లిక్ చేయండి)

 వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్స్, ఇండియా నుండి నలుగురు.. (లిస్ట్)

వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్స్, ఇండియా నుండి నలుగురు.. (లిస్ట్)

ఫోర్బ్స్: వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్స్, ఇండియా నుండి నలుగురు.. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

 బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది: టీవీ స్టార్ తీరు చూసి అంతా షాక్ (ఫోటోస్)

బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది: టీవీ స్టార్ తీరు చూసి అంతా షాక్ (ఫోటోస్)

బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది: టీవీ స్టార్ తీరు చూసి అంతా షాక్ (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

 సీక్రెట్ పార్ట్స్ ఎక్స్‌ఫోజ్ చేస్తూ టీవీ స్టార్ హల్ చల్!

సీక్రెట్ పార్ట్స్ ఎక్స్‌ఫోజ్ చేస్తూ టీవీ స్టార్ హల్ చల్!

సీక్రెట్ పార్ట్స్ ఎక్స్‌ఫోజ్ చేస్తూ టీవీ స్టార్ హల్ చల్! (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

 తాగిన మత్తులో కండోమ్ మరిచిన స్టార్, హెచ్ఐవికి అదే కారణమేమో?

తాగిన మత్తులో కండోమ్ మరిచిన స్టార్, హెచ్ఐవికి అదే కారణమేమో?

తాగిన మత్తులో కండోమ్ మరిచిన స్టార్, హెచ్ఐవికి అదే కారణమేమో?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Watch the brand new trailer for Disney's "Beauty and the Beast," starring Emma Watson & Dan Stevens.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu