‘నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’

సినిమా రంగంలో వివాహేతర సంబంధాలు, ఒకటి, రెండుకు మించి పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. బాలీవుడ్‌ను వదిలేస్తే.. ఇలాంటి సంఘటనలు హాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. మల్టీపుల్ రిలేషన్‌షిప్స్, సహజీవనాలు, డేటింగ్ వ్యవహారాలు పుష్కలంగా మీడియాలో కనిపిస్తాయి. తాజాగా అప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన స్టార్ హీరోయిన్ నాలుగో బంధానికి అడుగులేసి.. ఆదిలోనే తన రిలేషన్‌ను తుంచేసుకొన్నది. అయితే నాలుగో ప్రియుడికి బ్రేకప్ చెప్పడం వెనుక కారణాలు చెబుతూ.. తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇంతకు ఆ సెలబ్రిటీ ఎవరు? ఆమె నాలుగో ప్రియుడు ఎవరంటే?

హాలీవుడ్‌‌లో నటిగా, నిర్మాతగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, మోడల్‌గా, మీడియా పర్సనాలిటీగా, వ్యాపారవేత్తగా ఎవరైనా రాణిస్తున్నారంటే.. అది కిమ్ కర్దాషియాన్ అని ఠక్కున చెప్పేయవచ్చు. 45 ఏళ్ల వయసులో మూడు పెళ్లిళ్లు.. మూడు విడాకులతో రికార్డు క్రియేట్ చేసింది. అయితే నాలుగో ప్రియుడిగా F1 రేసర్ లూయిస్ హామిల్టన్‌తో డేటింగ్ చేసింది. అయితే ఆయనకు కూడా అది కొద్ది నెలల్లోనే గుడ్ బై చెప్పింది.

Kim Kardashian breakup with Lewis Hamilton

కిమ్ కర్దాషియాన్ వివాహం మొదట పాప్ మ్యూజిషియన్ డామన్ థామస్‌తో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. అయితే నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత 2004 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ క్రిస్ హంప్రియాస్‌ను 2011 సంవత్సరంలో వివాహం చేసుకొన్నది. రెండు సంవత్సరాలు సంసార జీవితం గడిపిన తర్వాత 2013లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత మరో పాప్ సింగర్ కాన్యే వెస్ట్‌ను 2014 సంవత్సరంలో పెళ్లి చేసుకొన్నది. అయితే ఆయనతో సుమారుగా 8 ఏళ్ల కాపురం చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత 2022 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు. ఈ మూడు పెళ్లిళ్ల ద్వారా ఆమెకు నలుగురు సంతానం ఉన్నారు.

Also Read
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ

ఆ తర్వాత హామిల్టన్‌తో కిమ్ కర్దాషియాన్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. 2026 సంవత్సరం మార్చిలో అమెరికాలోని నోబు అనే ప్రాంతంలో వారిద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు మీడియా కంటికి చిక్కారు. దాంతో వారి సహజీవనం వ్యవహారం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. అయితే అంతా సవ్యంగా సాగుతున్నదని అనుకొంటున్న సమయంలో హమిల్టన్‌తో బ్రేకప్ చెప్పడం అందర్నీ షాక్ గురి చేసింది.

Recommended For You
Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

కిమ్ కర్దాషియాన్, హమిల్టన్ రొమాంటిక్ లైఫ్ హాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇద్దరి డేటింగ్ వ్యవహారం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే ఉన్నట్టుండి హమిల్టన్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆమె అన్ ఫాలో కొట్టడంతో ఆ ఇద్దరు విడిపోయారనే రూమర్లు ఊపందుకొన్నాయి. అయితే ఇటీవల ఆమె హమిల్టన్‌తో బ్రేకప్ గురించి వివరణ ఇచ్చింది.

You May Also Like
'విజయ్‌తో ఆ కోరిక తీరలేదు.. జన నాయగన్‌లో తీరని అన్యాయం’
'విజయ్‌తో ఆ కోరిక తీరలేదు.. జన నాయగన్‌లో తీరని అన్యాయం’

ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌తో అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. కానీ ఆయనను చీట్ చేశాను. ఎందుకంటే నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది. కానీ నా మనసు మాత్రం హమిల్టన్ చుట్టే తిరుగుతున్నది. ఇప్పటి వరకు నేను డేటింగ్ చేసిన వారిలో ఆయన మంచి వ్యక్తి. కానీ ఆయనతో బంధాన్ని తెంచుకొన్నాను. కానీ మళ్లీ అవకాశం వస్తే.. ఆయనతో కలిసి పోతాను అని ఆమె అన్నారు. అయితే కర్దాషియాన్‌తో బ్రేకప్ గురించి హమిల్టన్ మాట్లాడుతూ.. రేసింగ్ సమయంలో నాకు పరిచయమైంది. ఆమె నా సర్వస్వం అని అనుకొన్నాను. కానీ నన్ను వదిలేసి వెళ్లింది. నేను ఇక పెళ్లే చేసుకొను అని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X