twitter
    TelugubredcrumbMoviesbredcrumb18 PagesbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • యువతపై సోషల్ మీడియా ప్రభావం, లవ్, ఎమోషన్స్, తల్లిదండ్రులతో అనుబంధం అనే ఫీల్‌గుడ్ అంశాలతో రూపొందిన చిత్రం 18 Pages. అయితే ప్రేమ లేఖ, గుండెజారి గల్లంతయ్యింది లాంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. అయితే వాటి ప్రభావం కనిపించకుండా సినిమాను మంచి ఎమోషనల్ చిత్రంగా రూపొందించారు. ప్రేమకథతో కూడిన భావోద్వేగమైన చిత్రాలను చూసే వారికి ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే 18 పేజేస్ సినిమా కమర్షియల్‌గా భారీ విజయం సాధించే అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X