X
తెలుగు » సినిమాలు » 18 పేజెస్
18 పేజెస్

18 పేజెస్

Romance | 23 Dec 2022 | U/A | 137 Mins
Telugu

2.9 /5 Users

3 /5 Filmibeat

18 పేజెస్ స్టోరీ

18 పేజెస్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్, సరయు, దినేష్ తేజ్, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సూర్య ప్రతాప్ వహించారు. బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.  కథ సిద్ధూ అలియాస్ సిద్దార్థ్ (నిఖిల్ సిద్దార్థ్) సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. సోషల్ మీడియా మత్తులో పడిపోయి.. దైనందిక జీవితం విషయంలో గాడి తప్పిన యువకుడు. విలాసవంతమైన జీవితం, ఖరీదైన దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల మోజులో పడి మనుషులకు దూరంగా బతుకుతుంటాడు. ఇలాంటి జీవితంలో ఓ అమ్మాయి చీట్ చేయడంతో సిద్దూకు బ్రేకప్ అవుతుంది. ఆ క్రమంలో మద్యానికి బానిసై జీవితాన్ని అస్తవ్యస్థంగా గడుపుతున్న సమయంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో 18 పేజీల తర్వాత ఖాళీగా ఉండటంతో నందిని కలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అలా నందిని వెతికేందుకు సిద్దూ బయలుదేరుతాడు. సిద్దూ జీవితంలో జరిగిన బ్రేకప్ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. నందిని రాసిన డైరీని చదివిన తర్వాత సిద్దూ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి? నందిని కోసం ఆమె ఊరికి వెళ్లిని సిద్దూకు తెలిసిన భయంకరనమైన విషయం ఏమిటి? నందిని వద్ద ఉన్న ఓ కవర్‌కు సంబంధించిన ట్విస్టు ఏమిటి? నందిని మరణించిందనే వార్తతో సిద్దూ ఏమైపోయాడు? అసలు నందిని మరణించిందా? నందిని మరణించకపోతే సిద్దూ ఆమెను కలుసుకొన్నాడా? డైరీ చదివిన తర్వాత కలిగిన ప్రేమను నందినికి వ్యక్తపరిచాడా? అనే ప్రశ్నలకు సమాధానమే 18 పేజేస్ సినిమా కథ.
Read More

18 పేజెస్ కాస్ట్ & క్రూ

18 పేజెస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సూర్య ప్రతాప్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

18 పేజెస్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
యువతపై సోషల్ మీడియా ప్రభావం, లవ్, ఎమోషన్స్, తల్లిదండ్రులతో అనుబంధం అనే ఫీల్‌గుడ్ అంశాలతో రూపొందిన చిత్రం 18 Pages. అయితే ప్రేమ లేఖ, గుండెజారి గల్లంతయ్యింది లాంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. అయితే వాటి ప్రభావం కనిపించకుండా సినిమాను మంచి ఎమోషనల్ చిత్రంగా రూపొందించారు. ప్రేమకథతో కూడిన భావోద్వేగమైన చిత్రాలను చూసే వారికి ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే 18 పేజేస్ సినిమా కమర్షియల్‌గా భారీ విజయం సాధించే అవకాశం ఉంది.

18 పేజెస్ ట్రైలర్

Video Thumbnail

18 పేజెస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

18 పేజెస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+