X
1945
Action | Patriotic | 07 Jan 2022 | U |
Telugu

1945 స్టోరీ

1945 సినిమా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం. ఇందులో  రానా దగ్గుబాటి, రెజీనా, సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ, స్సప్తగిరి, కాళీ వెంకట్, సంపత్ రామ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్య శివ వహించారు. నిర్మాత రాజరాజన్ ఎస్ ఎన్ నిర్మించారు.  యువన్ శంకర్ రాజా సంగీతాన్నిఅందించారు.  

కథ
నేతాజి సుభాష్ చంద్రబోస్ 1945లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన సమయంలో తన కుటుంబ వ్యాపారాలను చూసుకొనేందుకు ఆది (బర్మా)కు వెళ్తాడు. బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే తహసీల్దార్‌ (నాజర్)‌ కూతురు (రెజీనా)తో నిశ్చితార్థం జరుగుతుంది. ఆ సమయంలో బ్రిటిష్ పాలన, వారు అనుసరిస్తున్న విధానాలపై ఆదికి అసంతృప్తి పెరుగుతుంది. ఆ పరిస్థితుల్లో బ్రిటీష్ పాలకులపై పోరాటం చేయాలని ఆది నిర్ణయించుకొంటాడు. తహసీల్దార్ కూతురు (రెజీనా)తో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆది జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి? బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరగాలని నిర్ణయించుకొన్న ఆదికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఆది స్నేహితుడిగా సప్తగిరి పాత్ర ఏమిటి? నాజర్; సత్యరాజ్ పాత్రలు కథకు ఎలా సపోర్ట్‌గా మారాయి? చివరకు ఆది ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? బ్రిటీష్ పాలకులపై ఎలా పోరాటం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే 1945 సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+