X
2 ఫ్రెండ్స్
Action | Romance | 26 Oct 2018 |
Telugu

2 ఫ్రెండ్స్ స్టోరీ

2 ఫ్రెండ్స్ (ట్రూ లవ్) సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూరజ్ గౌడ, అఖిల్ కార్తీక్, సోనియా, ఫరా, ధన్ రాజ్, సాదు కోకిల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ జి ఎల్ బి వహించారు మరియు అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు అనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం పొలూర్ ఘటికచలం అందించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+