టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లు ఎదిగిపోయారు. సినీ తెర మీద తమ అందాలతో, అభినయంతో అలరించిన చాల మందికి మంచి ఎడ్యుకేషన్ కూడా అందింది. ఉన్నత విద్యను అభ్యసించినా.. ఉద్యోగాల అవకాశాలు వచ్చినా.. సినిమాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. అలాంటి వాళ్ల వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం పదండి!