302 సినిమా క్రైమ్, సస్పెన్స్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో భవికా దేశాయ్, వెన్నెల కిశోర్, రవి వర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్, వేణు టిల్లు, జబర్దస్త్ రాకేష్, నవీన్, దేవీచరణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం: రఘురాం, ఎడిటింగ్: రంగస్వామి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహ నిర్మాత: టి..వైకుంఠరావు, నిర్మాత: అవినాష్ సుందరపల్లి, కథ - దర్శకత్వం: కార్తికేయ మిరియాల.