అఆ ఇఈ (అతను ఆమే ఇంతలో ఈమే) (2009)
Release date
06 Nov 2009
genre
అఆ ఇఈ (అతను ఆమే ఇంతలో ఈమే) స్టోరి
అఆ ఇఈ (అతను ఆమే ఇంతలో ఈమే) సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, సదా, మీర జాస్మీన్, క్రిష్ణ భగవాన్, ఆలీ, కోవై సరళ, ఎమ్ ఎస్ భాస్కర్, తెలంగాణ శకుంతల, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత బోండం అశోక్ యాధవ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ శ్రీలేఖ స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie అఆ ఇఈ (అతను ఆమే ఇంతలో ఈమే) with us? Please send it to us ([email protected]).