X
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
Romance | 16 Sep 2022 | U/A | 142 Mins
Telugu

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి స్టోరీ

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి  వహించారు. మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందించారు. 

కథ

నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్‌లో చెత్త కథలను తీసి హిట్టు కొట్టిన టాప్ డైరెక్టర్. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ చెప్పి మంచి కథతో సినిమా తీయాలనే ప్రయత్నంలో ఒక రీల్ దొరుకుతుంది. ఆ రీల్‌లో నటించిన అమ్మాయి (కృతిశెట్టి)ని చూసి హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించిన తర్వాత ఆమె కంటి డాక్టర్ అలేఖ్య అని తెలుస్తుంది. అయితే నవీన్ కష్టపడి అలేఖ్యను నటించమని అప్రోచ్ అయితే తనకు ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తుంది. నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్‌లో చెత్త కథలను తీసి హిట్టు కొట్టిన టాప్ డైరెక్టర్. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ చెప్పి మంచి కథతో సినిమా తీయాలనే ప్రయత్నంలో ఒక రీల్ దొరుకుతుంది. ఆ రీల్‌లో నటించిన అమ్మాయి (కృతిశెట్టి)ని చూసి హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించిన తర్వాత ఆమె కంటి డాక్టర్ అలేఖ్య అని తెలుస్తుంది. అయితే నవీన్ కష్టపడి అలేఖ్యను నటించమని అప్రోచ్ అయితే తనకు ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తుంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+