X
తెలుగు » సినిమాలు » ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Romance | 16 Sep 2022 | U/A | 142 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి స్టోరీ

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి  వహించారు. మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందించారు.  కథ నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్‌లో చెత్త కథలను తీసి హిట్టు కొట్టిన టాప్ డైరెక్టర్. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ చెప్పి మంచి కథతో సినిమా తీయాలనే ప్రయత్నంలో ఒక రీల్ దొరుకుతుంది. ఆ రీల్‌లో నటించిన అమ్మాయి (కృతిశెట్టి)ని చూసి హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించిన తర్వాత ఆమె కంటి డాక్టర్ అలేఖ్య అని తెలుస్తుంది. అయితే నవీన్ కష్టపడి అలేఖ్యను నటించమని అప్రోచ్ అయితే తనకు ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తుంది. నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్‌లో చెత్త కథలను తీసి హిట్టు కొట్టిన టాప్ డైరెక్టర్. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ చెప్పి మంచి కథతో సినిమా తీయాలనే ప్రయత్నంలో ఒక రీల్ దొరుకుతుంది. ఆ రీల్‌లో నటించిన అమ్మాయి (కృతిశెట్టి)ని చూసి హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించిన తర్వాత ఆమె కంటి డాక్టర్ అలేఖ్య అని తెలుస్తుంది. అయితే నవీన్ కష్టపడి అలేఖ్యను నటించమని అప్రోచ్ అయితే తనకు ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తుంది.
Read More

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కాస్ట్ & క్రూ

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వివేక్ సాగర్
నిర్మాత మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సినిమా బ్యాక్‌డ్రాప్‌తో ఎమోషన్స్, ఫన్ అంశాలను కలిపి చేసిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఫస్టాఫ్ చాలా స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు హృదయాన్ని టచ్ చేస్తాయి. మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్న చిత్రం. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమర్షియల్‌గా ఎలా ఉంటుందో ఒకటి రెండ్రోజులు ఆగితే బాక్సాఫీస్ ఫలితం తెలుస్తుంది. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. వారాంతంలో ఫ్యామిలీ అంతా చూడదగిన చిత్రం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్

Video Thumbnail

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+