X
ఆకాశం

ఆకాశం

Drama | Romance | 04 Nov 2022 |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

ఆకాశం స్టోరీ

ఆకాశం సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశోక్ సెల్వన్, రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రా కార్తీక్ వహించారు. సంగీతం గోపి సుందర్ అందించారు.  కథ మితభాషి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్జున్ (అశోక్ సెల్వన్) ప్రతీ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, అలాగే ప్రాణం కంటే ఎక్కువగా శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువకుడు. చిన్నతనం నుంచే ఏదైనా పుస్తకం చదివినా.. ఏదైన కథ విన్నా, చూసినా అందులోని పాత్రలో తనను ఊహించుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న అర్జున్‌కు పెళ్లి జరిగిన రోజే.. భార్య తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురి అవుతాడు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి ట్రీట్‌మెంట్ తీసుకొంటున్న సమయంలో డాక్టర్ రెండు పుస్తకాలు చదవమని ఇస్తుంది. ఆ రెండు పుస్తకాల్లోని కథలు అర్జున్ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయనేది సినిమా కథ.
Read More

ఆకాశం కాస్ట్ & క్రూ

ఆకాశం సిబ్బంది సమాచారం

దర్శకత్వం రా కార్తీక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆకాశం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, సెంటిమెంట్, ఎమోషన్స్, నటీనటుల టాప్ క్లాస్ ఫెర్ఫార్మెన్స్‌తో రూపొందిన చిత్రం ఆకాశం. దర్శకుడు రా కార్తీక్ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్బుతంగా ఉంటుంది. అశోక్ సెల్వన్, శివాత్మిక, అపర్ణ, రీతూవర్మ తమ నటనతో ప్రేక్షకుల మనసులో ముద్ర వేస్తారు. హృదయాన్ని ప్రేమతోను, ఎమోషన్స్‌తో భారంగా మారుస్తుంది. ప్రతీ సన్నివేశం మీ పెదాల మీద చిరునవ్వును పూయిస్తుంది. ఫ్యామీలి, యూత్, అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యే చిత్రం. ఈ వీకెండ్‌లో ఫీల్‌గుడ్, క్లీన్ ఎంటర్‌టైనర్ చూడాలంటే.. ఆకాశం కేరాఫ్.. అడ్రస్.. సో.. ఎంజాయ్ ఇన్ థియేటర్స్.

ఆకాశం ట్రైలర్

Video Thumbnail

ఆకాశం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఆకాశం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+