X
ఆకాశవాణి
Drama | 24 Sep 2021 |
Telugu

ఆకాశవాణి స్టోరీ

’ఆకాశవాణి‘ పేరుతో సినిమా రూపొందుతోంది. ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి కొడుకు, సింగ‌ర్ కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ సినిమాకు  ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా మాటలు, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+