ఆమె సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అమలాపాల్, శ్రీరంజని, టి కె ఆర్, బాలాజి, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రత్న కుమార్ వహించారు. నిర్మాతలు రామ్ బాబు కల్లూరి, విజయ్ మోరవేనేని కలిసి నిర్మించారు. సంగీతం ప్రదీప్ కుమార్ అందించారు.
ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.