ఆమె

  ఆమె

  A | Drama
  Release Date : 19 Jul 2019
  Critics Rating
  2.75/5
  Audience Review
  ఆమె సినిమా సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ఎంటర్టైనర్ తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అమలాపాల్, శ్రీరంజని, టి కె ఆర్, బాలాజి, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రత్న కుమార్ వహించారు. నిర్మాతలు రామ్ బాబు కల్లూరి, విజయ్ మోరవేనేని కలిసి నిర్మించారు. సంగీతం ప్రదీప్ కుమార్ అందించారు. 

  ప్రముఖ ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఈ చిత్రం తెలుగు హ‌క్కులను సొంతం చేసుకున్నారు.

  • రత్న కుమార్
   Director
  • రామ్ బాబు కల్లూరి
   Producer
  • విజయ్ మోరవేనేని
   Producer
  • ప్రదీప్ కుమార్
   Music Director
  • Aame Movie Teaser Amala Paul Rathna Kumar
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X