అడవి కాచిన వెన్నెల (2014)(U/A)
Release date
01 Aug 2014
genre
అడవి కాచిన వెన్నెల స్టోరి
అడవి కాచిన వెన్నెల సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరవింద్ కృష్ణ, మీనాక్షి దిక్షిత్, పూజా రామచంద్రన్, రిచర్డ్, వినోద్ కుమార్, సురేష్, తాగుబోతు రమేష్, ప్రిథ్వి, జయలలిత, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని అక్కి విశ్వనాధ రెడ్డి తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డా జోశ్యబట్ల శర్మ స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie అడవి కాచిన వెన్నెల with us? Please send it to us ([email protected]).