X
ఆదిపురుష్
Action | Fantasy | Mythological | 16 Jun 2023 | U | 179 Mins
Telugu

రివ్యూస్

  • Telugu.Filmibeat.com
    వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీరాముడి జీవిత కథను ఆదిపురుష్‌గా తెరకెక్కించారు. అయితే కథపై కంటే టెక్నికల్‌ అంశాలపైనే దృష్టిపెట్టడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే రామాయణాన్ని క్రియేటివ్ లిబర్టిని వాడుకొని నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మోడర్న్‌గా, టెక్నికల్‌గా చెప్పిన ప్రయత్నం అనిపిస్తుంది. పెద్దలకు రామాయణం రకరకాల చూసిన అనుభూతి ఉంది. కాబట్టి వారికి ఈ సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ పిల్లలను విపరీతంగా ఆలరించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. కథకు సంబంధించిన ఎమోషనల్, ఎక్సైట్‌మెంట్ కంటే టెక్నికల్‌గా ఈ సినిమా బాగా ఇంప్రెస్ చేస్తుంది. కాబట్టి అంచనాలు లేకుండా వెళ్లితే మంచి అనుభూతిని పంచే సినిమా ఆదిపురుష్. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఇప్పటికే మంచి జోష్‌లో ఉంది. రానున్న రోజుల్లో వచ్చే వసూళ్లు ఈ సినిమా రేంజ్‌ను, హిట్ స్టాటస్‌ను డిసైడ్ చేస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+