తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటీనటులు ఎందరో! అలాంటి వారిలో హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిసులున్నారు. హీరోయిన్స్ విషయానికి వస్తే ఎక్కువ మంది గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఓ వైపు పెర్ఫామెన్స్, మరో వైపు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకుని చెరగని ముద్ర వేసినవారు మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే. అలాంటి కొద్ది మందిలో టాలీవుడ్‌కి చెందిన సౌందర్య ఒకరు.