X
అఖిల్
Action | Romance | 11 Nov 2015 | U/A |
Telugu

అఖిల్ స్టోరీ

అఖిల్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని, సయెష సైగల్,  రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రెకర్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, హేమ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత నితిన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు అనూఫ్ రుబెన్స్, తమన్ ఎస్ కలిసి స్వరాలు సమకుర్చరు. 

కథ

సరదా కుర్రాడు అఖిల్ (అఖిల్ అఖినేని) మెడికల్ స్టూడెంట్ దివ్య (సాయేషా)తో ప్రేమలో పడతాడు. రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆమె కుటుంబాన్ని ఇంప్రెస్ చేస్తూంటాడు. ఇలా వీరి ప్రేమ కథ నడుస్తూండగా...ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. ఆమెను వెతుక్కుంటూ ఉంటే ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుస్తుంది. మరో ప్రక్క జర్మన్ సైంటిస్ట్ కత్రోచి...జువా ని తన గుప్పెట్లో పెట్టుకుని అతీత శక్తులతో ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నిస్తూంటాడు. ఇది తెలియని అఖిల్...దివ్యను వెనక్కి తేవటం కోసం బ్రహ్మానందంతో కలిసి కొందమంది ట్రైబర్ తెగ సాయిం తీసుకుని బయిలు దేరతాడు. వారితో కలిసి జర్నీ చేస్తున్న సమయంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవే అతని జీవితాన్ని, లక్ష్యాన్ని సమూలంగా మార్చేస్దాయి. ఆ సంఘటనలు ఏమిటి..జువాకు అఖిల్ కు సంభంధం ఏమిటి..అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చేరుకున్నాడా, విలన్ నుంచి జువాని రక్షించి ప్రపంచాన్ని రక్షించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+