అల్లరి బుల్లోడు (2005)(U/A)
Release date
15 Sep 2005
genre
అల్లరి బుల్లోడు స్టోరి
అల్లరి బుల్లోడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, త్రిషా క్రిష్ణా, కోటా శ్రీనివాస రావు, సౌరబ్ శుక్లా, సునిల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎమ్ ఎస్ రానాయణ, క్రిష్ణా భగవాణ్, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత అనిల్ కుమార్ కె నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie అల్లరి బుల్లోడు with us? Please send it to us ([email protected]).