అల్లరి కృష్ణయ్య సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు బాలకృష్ణ, భాణుప్రియ, రావు గోపాల్ రావు, జగ్గయ్య, మిక్కిలి నేని, చలపతి రావు, సుధాకర్, పి జె శర్మ, అన్నపూర్ణ, వై విజయ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందమూరి రమేష్ నిరహించారు మరియు నిర్మాతలు సి ఎచ్ సత్యనారాయణ, బి భాస్కర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.