అల్లరి పిడుగు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, కత్రిన కైఫ్, చార్మి కౌర్, పునీత్ ఇసార్, ముకెష్ రిషి, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయంత్ సి పరంజి నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.